
'వాలీ' అంటున్న క్రిష్ జాగర్లమూడి
1 గంటల క్రితం
బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సంవత్సరం కొత్త సినిమాలు అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ను చూపించలేదు…సంక్రాంతి సీజన్ తర్వాత వచ్చిన మూవీస్ లో కొన్ని సినిమాలు మినహా ఏవి కూడా పెద్దగా ఇంపాక్ట్ ను ఏమి చూపించలేక పోయాయి. ఇలాంటి టైంలో కొన్ని రీ రిలీజ్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర…కుమ్మేశాయి…వాటిలో ఒకటిగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 2014 సమ్మర్ బ్లాక్ బస్టర్ మూవీ రేసుగుర్రం మూవీని వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రీ రిలీజ్ చేశారు. రేసుగుర్రం రీ రిలీజ్ సందర్భంగా అభిమానులు థియేటర్ల వద్ద అభిమానుల హంగామా అంతా..ఇంతా లేదు. ఏకంగా థియేటర్ కు గుర్రాలు తీసుకువచ్చిన అభిమానులు.